Type Here to Get Search Results !

జోగిపేటలో ఘనంగా 9వ పోషణ మాసం

 *జోగిపేటలో ఘనంగా 9వ పోషణ మాసం*

*తెలుగు ట్రెండ్స్, అందోలు:*

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అందోలు-జోగిపేట మున్సిపల్ పరిధిలోని16 వ వార్డు స్థానిక అవుసలి సంఘంలో 9వ పోషణ మాసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అందోలు- జోగిపేట మున్సిపల్ చైర్మన్ కృష్ణా రెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టి బాబు) హాజరై గర్భిణీ స్త్రీలు, కిషోర బాలికలు తీసుకోవాల్సిన పోషకాహారం, పరిశుభ్రతల గురించి విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 16 వ వార్డు కౌన్సిలర్ పట్లోల శ్రీనివాస్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, ఐసీడీఎస్ సీడీపీఓ మధులత, మెప్మా టీఎంసీ బిక్షపతి గౌడ్, ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ టీచర్ లు మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language