Type Here to Get Search Results !

మెదక్ ఎస్పీ శ్రీనివాసరావుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు.. పుష్పగుచ్ఛంతో సత్కరించిన దళిత సంఘాల నేతలు

 

మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు

పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించిన దళిత సంఘాల నేతలు

మెదక్, వెల్దుర్తి


, సెప్టెంబర్ 23 (తెలుగు ట్రెండ్స్):

మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును దళిత సంఘాల నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్పీ శ్రీనివాసరావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎంఆర్పీఎస్, టీఎస్ జిల్లా అధ్యక్షులు రంగుల శ్రీనివాస్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలసాయి హరిప్రసాద్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మాసన్నగారి నాగరాజు, నిజాంపేట ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు జనగామ స్వామి, ఎన్‌సీడబ్ల్యూసీ కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు అర్క అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్లు యాదన్న, నీలకంఠ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language