Type Here to Get Search Results !

కాళ్లకల్‌లో బాధిత కుటుంబానికి నర్సారెడ్డి పరామర్శ.. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా

 బాధిత కుటుంబానికి నర్సారెడ్డి పరామర్శ 


మనోహరాబాద్(తెలుగు ట్రెండ్స్ ):-


మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తకాపు శ్రీను తండ్రి చంద్రయ్య ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకుని గజ్వెల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి  బాధిత కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు.కార్యకర్తలే కాంగ్రెస్ బలం అని వారికీ పార్టీ అండగా ఉంటుందని అయన అన్నారు. ధైర్యంగా ఉండాలని ప్రభుత్యం అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి,నాయకులు పురం రవి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేష్,తూప్రాన్ మండల అధ్యక్షడు జింక మల్లేష్, కమ్మరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language