Type Here to Get Search Results !

మెదక్ గోసముద్రం చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం



మెదక్, తెలుగు ట్రెండ్స్ న్యూస్: మెదక్ పట్టణంలోని గోసముద్రం చెరువులో గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. అక్టోబర్ 20, 2026న మృతదేహం గుర్తించినట్లు పోలీసుల సమాచారం.

మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి గుర్తింపు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతుడిని ఎవరైనా గుర్తించినా, ఆయనకు సంబంధించిన వివరాలు తెలిసినా వెంటనే మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని మెదక్ సీఐ మహేష్ కోరారు.

పోలీసుల సంప్రదింపు నంబర్లు:

  • SHO: 8712657913
  • SIP మాణిక్ ప్రభు: 8712576122
  • మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్: 8712657878

మృతుడి గుర్తింపు కోసం ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

తెలుగు ట్రెండ్స్ న్యూస్ | telugutrendsnews.com

— 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

MY HEALTH PHARMACY MEDAK

ప్రకటన
My Health Pharmacy Medak

#codes

Hollywood Movies

🌐 Select Language